Think & Heal — తెలుగు Healing Workbook (E-book)
Digital product · PDF · Telugu
₹199
Anxiety, overthinking, negative thoughts, నిద్ర సమస్యలు — వీటి నుంచి బయటపడటానికి రోజూ ప్రాక్టీస్ చేయగలిగే తెలుగు workbook. NLP ఆధారిత exercises, journaling prompts, మరియు daily practices ఇందులో ఉంటాయి.
ఇందులో ఏముంది
- మీ anxiety pattern ని అర్థం చేసుకునే self-check
- Overthinking ఆపడానికి daily exercises
- మంచి నిద్ర కోసం night routine
- Positive mindset కోసం journaling pages
ఎలా అందుతుంది
Payment పూర్తయిన వెంటనే E-book PDF మీ WhatsApp / Email కి పంపబడుతుంది (సాధారణంగా కొన్ని నిమిషాల్లో, గరిష్టంగా 24 గంటల్లో). Delivery Policy చూడండి.
₹199 చెల్లించి E-book పొందండిSecure payment via Razorpay (UPI, Cards, Netbanking). ఇది digital product కాబట్టి Refund Policy చదవండి.
Disclaimer
ఇది మెడికల్ లేదా సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్ కాదు. ఇది NLP ఆధారిత self-help మరియు mental wellness education మాత్రమే. అత్యవసర పరిస్థితిలో Tele-MANAS 14416 లేదా దగ్గర్లోని డాక్టర్‌ని సంప్రదించండి.